Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా ఆఫీసులో పవన్ కళ్యాణ్ ఫోటో.... ఆయన్ను ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారు... విష్ణు

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తమకు మిత్రుడనీ, ఆయన ఫోటో తమ భాజపా కార్యాలయాల్లో వుంటుందని అన్నారు భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. పవన్ కళ్యాణ్ చేసిన సహాయాన్ని తాము 2019 ఎన్నికల వరకూ చెపుతూనే వుంటామన్నారు. ఆయనతో తమ పార్టీకి ఎలాంటి విభేదాలు లేవ

Webdunia
శనివారం, 3 జూన్ 2017 (17:10 IST)
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తమకు మిత్రుడనీ, ఆయన ఫోటో తమ భాజపా కార్యాలయాల్లో వుంటుందని అన్నారు భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. పవన్ కళ్యాణ్ చేసిన సహాయాన్ని తాము 2019 ఎన్నికల వరకూ చెపుతూనే వుంటామన్నారు. ఆయనతో తమ పార్టీకి ఎలాంటి విభేదాలు లేవన్నారు.
 
ప్రత్యేక హోదా విషయంలో పవన్ కళ్యాణ్ ను ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నట్లుగా తమకు అనిపిస్తోందన్నారు. ఎందుకంటే ప్రత్యేక హోదాను మించి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తుంటే ఇక హోదాతో పనేంటి అని ప్రశ్నించారు. ప్యాకేజీలో వున్న వాస్తవాలేమిటి... హోదాతో వస్తున్నదేమిటో ఒక్కసారి పవన్ కళ్యాణ్ చెక్ చేసుకుంటే కేంద్రం చేస్తున్నదేమిటో ఆయనకు పూర్తిగా అవగతమవుతుందని చెప్పుకొచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూనియర్ ఎన్.టి.ఆర్. పేరును వద్దన్న బాలక్రిష్ట

బాలకృష్ణ డాకు మహారాజ్ అసలు నిరాశ పరచదు : సూర్యదేవర నాగవంశీ

ఓటీటీకి నచ్చితేనే సెట్ కు వెళతాను : నిర్మాత నాగవంశీ

#AjithKumar తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న కోలీవుడ్ హీరో అజిత్ (Video)

డ్రింకర్ సాయి తో ఇండస్ట్రీలో నాకో స్థానం కల్పించారు - హీరో ధర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

తర్వాతి కథనం
Show comments