Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు శేశేంద్ర శర్మ పుస్తకంపై పవన్ ఆసక్తి... దొరకడంలేదని ఆవేదన... అలా చేస్తున్నారట...

టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా పుస్తకాలను చదివే వారిలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, వెంకటేష్ పేర్లు ఎక్కువగా చెపుతూ ఉంటారు. వీరు షూటింగ్ విరామ సమయాల్లో పుస్తకాలను ఎక్కువగా చదువుతూ కనిపిస్తుంటారట. ఏవో పిచ్చాపాటి మాటలతో సమయాన్ని గడిపేయకుండా పుస్తక పఠనం చేస్తుం

Webdunia
మంగళవారం, 31 మే 2016 (19:52 IST)
టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా పుస్తకాలను చదివే వారిలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, వెంకటేష్ పేర్లు ఎక్కువగా చెపుతూ ఉంటారు. వీరు షూటింగ్ విరామ సమయాల్లో పుస్తకాలను ఎక్కువగా చదువుతూ కనిపిస్తుంటారట. ఏవో పిచ్చాపాటి మాటలతో సమయాన్ని గడిపేయకుండా పుస్తక పఠనం చేస్తుంటారట. అలాగే ఈమధ్య పవన్ కళ్యాణ్ ఆధునిక మహాభారతం పుస్తకాన్ని చదవాలనుకున్నారట. 
 
ఆ పుస్తకం కోసం ఎన్నిచోట్ల వాకబు చేసినా దొరకలేదట. దాంతో పుస్తకాన్ని రచించిన గుంటూరు శేశేంద్ర శర్మ కుమారుడికి ఫోన్ చేశారట పవన్. అంత గొప్ప పుస్తకం మార్కెట్లో దొరక్కపోవడం ఏంటని ప్రశ్నించిన పవన్, ఆ పుస్తకాన్ని పునర్ముద్రించాలని చెప్పారట. దీనికయ్యే ఖర్చు కూడా తనే భరిస్తానని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి పవన్ కళ్యాణ్ కారణంగా మరుగున పడిన పుస్తకాలకు తిరిగి ప్రాణాలు వస్తున్నాయన్నమాట.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలి : మారిశెట్టి అఖిల్ చిత్రం షూటింగ్లో నట్టికుమార్

Lavanya Case: రాజ్ తరుణ్-లావణ్య కేసు.. లావణ్యను హత్య చేయాలని ప్లాన్ చేశాడా?

సినిమా మేకింగ్ గ్యాంబ్లింగ్ అందుకే రెండు సినిమాల్లో వందకోట్లు పోయింది : శింగనమల రమేష్ బాబు

తండేల్ లో బాగా కష్టం అనిపించింది అదే : నాగ చైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments