పవన్ వీరాభిమాని ఆత్మహత్య.. అంత్యక్రియలకు పవర్ స్టార్ రావాలని?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వీరాభిమాని అనిల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయవాడలో టాల్‌వాకర్స్‌ జిమ్ ట్రైనర్ అయిన అనిల్ చనిపోయే ముందు అనిల్ పవన్‌ కల్యాణ్‌కు లేఖ రాశారు. తన ఆత్మశాంతి కోసం పవన్‌ కల్యాణ్‌ తనను

Webdunia
మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (15:53 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వీరాభిమాని అనిల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయవాడలో టాల్‌వాకర్స్‌ జిమ్ ట్రైనర్ అయిన అనిల్ చనిపోయే ముందు అనిల్ పవన్‌ కల్యాణ్‌కు లేఖ రాశారు. తన ఆత్మశాంతి కోసం పవన్‌ కల్యాణ్‌ తనను చూసేందుకు రావాలని లేఖలో పేర్కొన్నాడు. అంతేకాకుండా అన్నయ్య చేతుల మీదుగా అంత్యక్రియలు జరగాలని బతికుండగా దగ్గర నుంచి చూడలేకపోయాయని లేఖలో తెలిపారు. 
 
గత కొంతకాలంగా అతడు తీవ్ర ఒత్తిడిలో వుండిన అనిల్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గతంలో జనసేన నిర్వహించిన ఎన్నో కార్యక్రమాల్లో కార్యకర్తగా సేవలందించాడు. చనిపోయే ముందు పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ఓ లేఖ రాసిన అనిల్ కుమార్, తన మరణాన్ని ఆయన దృష్టికి తీసుకు వెళ్లాలని కోరాడు. 
 
తాను చనిపోయిన తరువాత, చూసేందుకు పవన్ రావాలని, ఆయన చేతుల మీదుగానే తన అంత్యక్రియలు జరగాలని అనిల్ కోరుకున్నాడు. పవన్ తప్పకుండా వస్తారనే భావిస్తున్నట్టు లేఖలో రాసుకున్నాడు. అనిల్ కుమార్ ఆత్మహత్యతో విజయవాడలోని అతని కుటుంబీకులు, స్నేహితులు విషాదంలో మునిగిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Premakatha Review : వినూత్నమైన ప్రేమ కథగా ప్రేమిస్తున్నా మూవీ రివ్యూ

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి పవర్ ఫుల్ సాంగ్ ప్రోమో రిలీజ్

Samantha, బోయ్ ఫ్రెండ్ రాజ్ నిడిమోరును కౌగలించుకుని సమంత రూత్ ప్రభు ఫోటో

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments