Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ ఓ అద్భుతమైన వ్యక్తి... నారా లోకేష్ ట్వీట్

ప్రత్యేక హోదాపై దాదాపు తెదేపాను పరోక్షంగా విమర్శించారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. ఐతే ప్రభుత్వానికి ఉండే బాధలు ఉంటూనే ఉంటాయని మరోపక్క ఎపీ సీఎం చంద్రబాబు నాయుడు పడుతున్న బాధలను కూడా ఆయన అర్థం చేసుకుని మాట్లాడారు. ఐతే ప్రత్యేక హోదా విషయంలో మాత్రం గట్టిగా

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2016 (20:17 IST)
ప్రత్యేక హోదాపై దాదాపు తెదేపాను పరోక్షంగా విమర్శించారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. ఐతే ప్రభుత్వానికి ఉండే బాధలు ఉంటూనే ఉంటాయని మరోపక్క ఎపీ సీఎం చంద్రబాబు నాయుడు పడుతున్న బాధలను కూడా ఆయన అర్థం చేసుకుని మాట్లాడారు. ఐతే ప్రత్యేక హోదా విషయంలో మాత్రం గట్టిగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఆ తర్వాత తెదేపా నాయకులు తలోరకంగా ఆయనపై ఫైర్ అయ్యారు. దీనిపై పవన్ కళ్యాణ్ మాత్రం స్పందించలేదు.
 
శుక్రవారం సెప్టెంబరు 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన ట్విట్టర్ ద్వారా ...''పవన్ కల్యాణ్ ఒక వండర్ ఫుల్ పర్సన్. సరైన వ్యక్తిత్వం కల్గిన మనిషి. పవన్ కల్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు. పవన్ కళ్యాణ్‌కు రానున్న రోజులు మరింతగా బాగుండాలని ఆశిస్తున్నా" అని ట్వీట్ చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా నాయుడు 2, టెస్ట్ తో అలరించేందుకు రెడీ అయిన నెట్ ఫ్లిక్స్

రామ్ పోతినేని సినిమాకు కస్టాలు వచ్చాయా ?

అర్.సి. 16 షూటింగ్ లో క్లిన్ కారా తో జాయిన్ అయిన రాంచరణ్ - తాజా అప్ డేట్

జూనియర్ ఎన్. టి. ఆర్. కు అవమానం జరిగిందా !

యాక్టర్ గా తండేల్ దారి చూపిస్తుంధీ, కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసారు :అక్కినేని నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments