Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపీలు అంతా ATM, బ్యాంకుల ముందు నిలబడండి... పవన్ కళ్యాణ్ ట్వీట్స్

నోట్ల రద్దుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిగా ఆలస్యంగా స్పందించారు. డబ్బు కోసం జనం ఏటీఎంలు, బ్యాంకులు ముందు నిలబడీ, నిలబడీ నానా ఇబ్బందులు పడుతున్నారని, వారి కష్టాలకు భరోసా ఇచ్చే పనులైనా చేయరా అంటూ నిలదీసారు. కర్నూలు జిల్లాలోని ఎస్పీఐ బ్యాంకులో క్య

Webdunia
శనివారం, 26 నవంబరు 2016 (21:33 IST)
నోట్ల రద్దుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిగా ఆలస్యంగా స్పందించారు. డబ్బు కోసం జనం ఏటీఎంలు, బ్యాంకులు ముందు నిలబడీ, నిలబడీ నానా ఇబ్బందులు పడుతున్నారని, వారి కష్టాలకు భరోసా ఇచ్చే పనులైనా చేయరా అంటూ నిలదీసారు. కర్నూలు జిల్లాలోని ఎస్పీఐ బ్యాంకులో క్యూలో నిలబడి బాలరాజు అనే వ్యక్తి మరణించాడనీ, అతడి ఫోటోను ట్విట్టర్లో పోస్టు చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. 
 
బాలరాజు మూడు రోజులుగా డబ్బు కోసం తిరిగినా దొరకలేదనీ, చివరికి ఇలా అకాలమరణం చెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఎలాంటి కష్టాలు పడుతున్నారో చూడాలంటే ప్రతి ఎంపీ రోజూ బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూల్లో నిలబడాలని పిలుపునిచ్చారు. ఇలా ప్రజలకు సంఘీభావం తెలపాలని కోరారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments