Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాధితులను పరామర్శించిన పవన్ కళ్యాణ్

Webdunia
గురువారం, 24 జులై 2014 (20:31 IST)
రైలు ప్రమాదంలో గాయపడి యశోదా ఆసుపత్రితో చికిత్స పొందుతున్న చిన్నారులను సినీహీరో, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం గాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలన్నారు. కేవలం ప్రభుత్వాలు ఎక్స్‌గ్రేషియా లాంటివి ప్రకటించి చేతులు దులుపుకోకుండా ఆ కుటుంబాలను పూర్తిస్థాయిలో ఆదుకోవాలన్నారు. 
 
మొన్న ప్రకటించిన రైల్వే బడ్జెట్‌లో కాపాలా లేని రైల్వేక్రాసింగ్ వద్ద గేటు నిర్మాణానికి కేటాయింపులు చేయడం కూడా జరిగిందని వెంటనే నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. పవన్ కళ్యాణ్.. పవన్ వెంట పలువురు తెలుగుదేశం ఎం.ఎల్.ఎ ఆసుపత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments