Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ సీటిచ్చారు కాబట్టి పోటీ చేశా, నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు: బాంబు పేల్చిన నాగబాబు

Webdunia
సోమవారం, 4 మే 2020 (17:27 IST)
జనసేన ఇప్పుడిప్పుడే జనంలోకి వెళ్తోంది. పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు చేస్తూనే ఇంకోవైపు పార్టీని పటిష్టపరిచేందుకు కృషి చేస్తున్నారు. ఇదిలావుంటే పవన్ రెండో అన్నయ్య నాగబాబు తన రాజకీయ జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
గత ఎన్నికల్లో తనకు ప్రత్యక్ష రాజకీయాలపై పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయినా పవన్ పిలిచి సీటు ఇచ్చారు. భవిష్యత్తులో నేను ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేయను కానీ జనసేన పార్టీని ఎలా ముందుకు నడిపించాలన్న దానిపై మాత్రం తీవ్రంగా కృషి చేస్తాను.
 
పార్టీ నిర్మాణంలో భాగం అవుతాను, అంతేకాదు పార్టీ లోకి కష్టపడే యువత వస్తున్నారు. పవన్ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మంచి రోజులు రాబోతున్నాయి. మా తమ్ముడు పవన్, నరేంద్రమోడీ, కేజ్రీవాల్ లాంటి వాళ్లు ఎంతోమంది మంచి నాయకులతో ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు నాగబాబు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

షారూక్‌ ఖాన్‌ను ఉత్తమ నటుడు అవార్డు ఎలా ఇస్తారు? నటి ఊర్వశి ప్రశ్న

టాలీవుడ్‌ డైరెక్టర్‌తో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఉమెన్ సెంట్రిక్ మూవీ

Yogi babu: కొత్త వాళ్లు ఇండస్ట్రీకి రావాలి, అప్పుడే అభివృద్ధి : బ్రహ్మానందం

Producers: సినీ కార్మికుల బెదిరింపులపై నిర్మాతలు కీలక నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments