Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టిసీమపై దద్ధరిల్లిన అసెంబ్లీ: జ్యోతుల నెహ్లూ Vs చంద్రబాబు

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2015 (15:17 IST)
ఏపీ అసెంబ్లీలో పట్టిసీమ ప్రాజెక్టుపై వాడీవేడి చర్చ జరుగుతోంది. ప్రధానంగా సీఎం చంద్రబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జ్యోతుల నెహ్రూ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.

వైసీపీ పార్టీ పట్టిసీమకు వ్యతిరేకమా? లేదా అనుకులమా? అని ఏపీ సీఎం చంద్రబాబు అనేకసార్లు ప్రశ్నించారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానానికి తాము వ్యతిరేకం కాదని, కానీ నదుల అనుసంధాన విధానాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.
 
అంతకుముందు పట్టిసీమ ప్రాజెక్టుపై జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, టీడీపీ అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టుకు ఖర్చు పెట్టింది రూ.200 కోట్లు మాత్రమేనని ఎద్దేవా చేశారు. కేవలం ధనార్జన కోసం, వ్యక్తిగత ప్రయోజనం కోసం పట్టిసీమ ప్రాజెక్టు నిర్మిస్తున్నారని నెహ్రూ ఆరోపించారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments