Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏకాంతంగా శ్రీప‌ద్మావ‌తి అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు

Webdunia
బుధవారం, 4 నవంబరు 2020 (08:09 IST)
తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను నవంబరు 11 నుంచి 19వ తేదీ వరకు  ఏకాంతంగా నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది.
 
తిరుచానూరులోని ఆస్థాన మండ‌పంలో బుధ‌వారం జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌ ‌ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. 

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల కోవిడ్‌-19 మార్గ‌ద‌ర్శ‌కాలు, భ‌క్తుల ఆరోగ్య భ‌ద్ర‌త‌, అమ్మ‌వారి వాహ‌న సేవ‌లు, పంచ‌మి తీర్థం నిర్వ‌హ‌ణ‌పై ఆగ‌మ స‌ల‌హాదారు, జీయ్యంగార్ల ప్ర‌తినిధులు, అధికారుల‌తో జెఈవో కూలంక‌షంగా చ‌ర్చించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
 
ఏకాంతంగా జ‌రుగ‌నున్న బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.
 
వాహనసేవల వివరాలు :
 
తేదీ                                     ఉదయం                                       రాత్రి
 
11-11-2020(బుధ‌వారం)      ధ్వజారోహణం                                  చిన్నశేషవాహనం
 
12-11-2020(గురువారం)     పెద్దశేషవాహనం                               హంసవాహనం
 
13-11-2020(శుక్ర‌వారం)   ముత్యపుపందిరి వాహనం                      సింహవాహనం
 
14-11-2020(శ‌నివారం)        కల్పవృక్ష వాహనం                           హనుమంతవాహనం
 
15-11-2020(ఆదివారం)          పల్లకీ ఉత్సవం                              గజవాహనం
 
16-11-2020(సోమ‌వారం)     సర్వభూపాలవాహనం                        స్వర్ణరథం(స‌ర్వ‌భూపాల వాహ‌నం),                                                                                                            గరుడవాహనం
 
17-11-2020(మంగ‌ళ‌వారం)     సూర్యప్రభ వాహనం                         చంద్రప్రభ వాహనం
 
18-11-2020(బుధ‌వారం)        రథోత్సవం(స‌ర్వ‌భూపాల వాహ‌నం)      అశ్వ వాహనం
 
19-11-2020(గురువారం)         పంచమితీర్థం(వాహ‌న‌మండ‌పంలో)     ధ్వజావరోహణం

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments