Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ మహమ్మరీ నుంచి వీధి బాలబాలికలను సంరక్షించేందుకు ఆపరేషన్ ముష్కాన్

Webdunia
బుధవారం, 19 మే 2021 (14:13 IST)
శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బర్దార్ గారు ఆదేశాలు మేరకు కోవిడ్ మహమ్మరీ నుంచి వీధి బాలబాలికలను సంరక్షించాలిని ముఖ్య ఉద్దేశ్యముతో ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ ముష్కాన్. కోవిడ్-19 కార్యక్రమన్ని నిర్వహిస్తు ఇందులో భాగంగా ఈ రోజు పోలీసు బృందాలు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పోలీసు స్టేషన్ వారీగా  వారి పరిధిలో ప్రభుత్వ, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలైన చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, లేబర్ డిపార్ట్మెంట్, చైల్డ్ లైన్,  మరియు ఇతర  స్వచ్ఛంద సేవా సంస్థలు అధికారులు, ప్రతినిధులు సమన్వయంతో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
 
ఈ క్రమంలో బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, హోటల్లో,కిరాణి దుకాణాలు,థాబలు, వెల్డింగ్ షాప్, మెకానిక్ షాప్, మరియు పారిశ్రామిక వాడలో అనధికారికంగా పనిచేస్తున్న అనాధ బాలలను, నిస్సహాయులుగా తిరుగుతూన్న వీధి బాల బాలికలను గుర్తుంచి కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలిని మాస్క్స్ , శానిటైజర్ అందిస్తు, కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించి శానిటైజర్లతో వారి యొక్క చేతులను శుభ్రపరిచి వారికి అల్పాహారాన్ని అందించి వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆచూకీని తెలుసుకుని వారికి అవగాహన కల్పించి సదరు బాలబాలికలను వారి యొక్క తల్లిదండ్రులకు అప్పగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments