Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజురోజుకూ పెరుగుతున్న ఒమిక్రాన్ భయం - ఫోన్లు స్విచాఫ్ చేసిన ప్రయాణికులు

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (13:16 IST)
దేశంలో ఒమిక్రాన్ వైరస్ భయం రోజురోజుకూ పెరిగిపోతుంది. ఇప్పటికే మన దేశంలో ఈ కేసులు వెలుగు చూశాయి. ఈ వైరస్ పట్ల అంతగా భయపడాల్సిన పనిలేదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ, ప్రజలు, ప్రభుత్వాలు మాత్రం భయంతో వణికిపోతున్నాయి. దీంతో ముందుజాగ్రత్త చర్యగా అనేక చర్యలను చేపడుతున్నాయి. కేంద్రం, ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన మార్గదర్శకాలను పటిష్టంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా కొత్త మార్గదర్శకాలను శుక్రవారం రిలీజ్ చేసింది. 
 
ఇదిలావుంటే, ఈ నెల ఒకటో తేదీ నుంచి వివిధ దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 12,500 మంది ప్రయాణికులు వచ్చారు. వీరిలో 1,700 మంది విశాఖ జిల్లాకు చెందినవారు. అంతేకాకుండా, విదేశాల నుంచి వచ్చిన వారిలో 9 వేల మంది అడ్రస్‌లను అధికారులు గుర్తించారు. కానీ, మరో 3500 మందిని సంప్రదించడానికి అధికారులు ప్రయత్నించగా, వారు తమ మొబైల్ ఫోన్లను స్విచాఫ్ చేశారు. దీంతో వారిని సంప్రదించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పాస్‌పోర్టుల్లో ఉన్న చిరునామాలా ద్వారా వారిని గుర్తించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

వాళ్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ టుక్‌టుక్‌ చిత్రం విజయంపై నమ్మకం పెరిగింది : నిర్మాత రాహుల్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments