Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ పేరుతో శారీరకంగా దగ్గరయ్యారు.. పెళ్లికి నో.. నిద్రమాత్రలు మింగేసింది.. నెయిల్ పాలిష్ తాగేసింది...!

ప్రేమ పేరుతో ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. పెళ్లి చేసుకుంటాడని పూర్తిగా నమ్మిన ఆ యువతి శారీరకంగా దగ్గరైంది. అయితే ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించాడని చేతులెత్తేయడంతో యువతి ఆత్మహత్యాయత్నాన

Webdunia
బుధవారం, 27 జులై 2016 (13:14 IST)
ప్రేమ పేరుతో ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. పెళ్లి చేసుకుంటాడని పూర్తిగా నమ్మిన ఆ యువతి శారీరకంగా దగ్గరైంది. అయితే ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించాడని చేతులెత్తేయడంతో యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

వివరాల్లోకి వెళితే, ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన 23 ఏళ్ల యువతి కాకినాడలో ఇంటర్మీడియట్‌ చదివి పిఠాపురం పట్టణంలోని సీఎంసీలో నర్స్‌ శిక్షణ పొందింది.
 
సీఎంసీలోనే నర్సుగా పనిచేస్తోంది. చీరాలకే చెందిన జాలా జీవన్‌తో పరిచయం ప్రేమకు దారితీసింది. శారీరకంగా దగ్గరైన యువతి.. కొంతకాలం తర్వాత పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. దీనిపై యువతి మూడురోజులు క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పెళ్లి చేసుకునేది లేదని చెప్పడంతో నిద్రమాత్రలు మింగి, నెయిల్‌ పాలిష్‌ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆమె సీఎంసీలో చికిత్స పొందుతుంది. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పీఠాపురం పోలీసులు కేసు నమోదు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments