Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించిన ఏపీ సర్కారు

Webdunia
సోమవారం, 10 జనవరి 2022 (15:02 IST)
ఏపీతో పాటు దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న కోవిడ్ పరిస్థితులపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం తర్వాత ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. 
 
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లోభాగంగా రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూను విధించాల్సిందిగా ఆదేశించారు. అలాగే, భౌతికదూరం పాటించేలా, మాస్కులు ఖచ్చితంగా ధరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 
 
ప్రధానంగా వ్యాపార దుకాణాలు, షాపుల సముదాయాల్లో కోవిడ్ ఆంక్షలు పాటించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇండోర్స్‌లలో 100 మంది మంచికుండా చూడాలని సీఎం ఆదేశించారు. సినిమా థియేటర్లలో 50 శాం ఆక్యుపెన్షీతో సినిమాల ప్రదర్శన జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments