Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణానది, కొండవీటి వాగుకు వరదలొస్తే.. అమరావతి మునిగిపోతుందా? ఎన్‌జీటీలో..?

రాష్ట్ర విభజన అనంతరం ఏపీ రాజధాని నగరంగా అమరావతి మారింది. ఈ నగర నిర్మాణంలో పలు విదేశీ సంస్థలు పాల్గొంటున్నాయి. రాజధాని నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో ఏమో కానీ.. అమరావతికి వచ్చే ముప్పేంటో నేషనల్ గ్రీన్ ట

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2016 (15:41 IST)
రాష్ట్ర విభజన అనంతరం ఏపీ రాజధాని నగరంగా అమరావతి మారింది. ఈ నగర నిర్మాణంలో పలు విదేశీ సంస్థలు పాల్గొంటున్నాయి. రాజధాని నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో ఏమో కానీ.. అమరావతికి వచ్చే ముప్పేంటో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ)లో పిటిషనర్ల వాదనలు హెచ్చరిస్తున్నాయి. కృష్ణానది, కొండవీటి వాగులకు వరదలు వస్తే.. అమరావతికి పెనుముప్పు సంభవించే ప్రమాదం ఉందని... అమరావతి నిర్మాణాన్ని సవాల్ చేస్తూ ఎన్‌జీటీలో దాఖలైన పిటిషనర్లు తెలిపారు. 
 
అమరావతి నిర్మాణానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై మంగళవారం వాదనలు ప్రారంభమయ్యాయి. జస్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని నలుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. పిటిషనర్ల తరపున న్యాయవాది సంజయ్ పరేఖ్ తన వాదనలు వినిపిస్తూ కృష్ణానది, కొండవీటి వాగుకు వరదలొస్తే అమరావతికి ముప్పు తప్పదని వాదించారు. శివరామకృష్ణన్ సిఫార్సులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిందని ఫరేఖ్ వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను వచ్చేనెల 9కి వాయిదా వేసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

మురారికి దేవకి నందన వాసుదేవకి చాలా వ్యత్యాసం వుంది : డైరెక్టర్ అర్జున్ జంధ్యాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments