Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్య‌స‌భ‌కు ఏక‌గ్రీవంగా ఆ నలుగురు.. సీఎంతో భేటీ

Webdunia
శనివారం, 4 జూన్ 2022 (09:56 IST)
Jagan
ఏపీలో 4 రాజ్యసభ స్థానాల ఎన్నికల నామినేషన్ గడువు శుక్రవారంతో ముగిసింది. శుక్ర‌వారం నామినేష‌న్ల గ‌డువు ముగియడంతో 4 స్థానాల‌కు కేవ‌లం 4 నామినేష‌న్లే రావ‌డంతో నామినేష‌న్లు దాఖ‌లు చేసిన వైసీపీ అభ్యర్థులు వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి, ఆర్.కృష్ణ‌య్య‌, ఎస్‌.నిరంజ‌న్ రెడ్డి, బీద మ‌స్తాన్ రావులు రాజ్య‌స‌భ‌కు ఏక‌గ్రీవంగా ఎన్నికైన‌ట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. 
 
ఈ క్ర‌మంలో రిటర్నింగ్ అధికారి నుంచి డిక్ల‌రేష‌న్లు తీసుకున్న ఎంపీలు ఆర్.కృష్ణ‌య్య‌, బీద మ‌స్తాన్ రావు, ఎస్‌.నిరంజ‌న్ రెడ్డి.. ఈ రోజు సీఎం వైఎస్ జ‌గ‌న్ మెహ‌న్ రెడ్డితో భేటీ అయ్యారు. 
 
తాడేప‌ల్లి సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగిన ఈ భేటీలో త‌మ‌ను రాజ్య‌స‌భ‌కు ఎంపిక చేసినందుకు వారు సీఎం జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. బీసీల హృద‌యాల్లో సీఎం జ‌గ‌న్‌ది చెర‌గ‌ని ముద్ర అని బీద మ‌స్తాన్ రావు అన్నారు. సీఎం ఆదేశాల‌తో రాష్ట్ర అభివృద్ధికి కృషిచేస్తాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

విజయ్ టీవీకే మహానాడు చక్కగా జరిగింది : రజనీకాంత్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments