Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్మశానవాటికలో అప్పుడే పుట్టిన శిశువు లభ్యం

Webdunia
శనివారం, 25 అక్టోబరు 2014 (10:59 IST)
మెదక్ జిల్లా సిద్ధిపేటలోని కోమటిచెరువు పక్కనే ఉన్న శ్మశానవాటికలో అప్పుడు పుట్టిన శిశువు లభ్యమైంది. శనివారం తెల్లవారుజామున శిశువు ఏడుపు వినిపించడంలో స్థానికలు వెంటనే అక్కడికి వెళ్లి చూడగా పుట్టి కొన్ని గంటలే అయిన శిశువు కనిపించింది. 
 
దిగ్భ్రాంతి చెందిన వారు వారు శిశువును చేరదిసి... 108కి సమాచారం అందించారు. అనంతరం 108 వాహనంలో ఆ శిశువును ఆస్పత్రికి తరలించారు. ఆ శిశువు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు వెల్లడించారు.
 
తర్వాత శ్మశానంలో శిశువు దొరికిన విషయంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు ఈ అంశంపై ఐసీడీఎస్ అధికారులతో చర్చిస్తున్నారు. కాగా వేకువజామున ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైకుపై వచ్చి శిశువును శ్మశానంలో వదిలి వెళ్లారని ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలిందని పోలీసులు వెల్లడించారు. దానిపై విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments