Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిన్నంటిన కొత్త సంవత్సరాది ఉత్సవాలు.. రామోజీ ఫిలిం సిటీలో సందడి..

కొత్త సంవత్సరాది ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా అట్టహాసంగా జరిగాయి. రామోజీ ఫిలిమ్ సిటీలో సందడి నెలకొంది. వేడుకల్లో డాల్ఫిన్‌ హోటల్స్‌ ఆధ్వర్యంలో 531 రుచుల వంటకాలను వడ్డించారు.

Webdunia
ఆదివారం, 1 జనవరి 2017 (09:05 IST)
కొత్త సంవత్సరాది ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా అట్టహాసంగా జరిగాయి. రామోజీ ఫిలిమ్ సిటీలో సందడి నెలకొంది. వేడుకల్లో డాల్ఫిన్‌ హోటల్స్‌ ఆధ్వర్యంలో 531 రుచుల వంటకాలను వడ్డించారు. 
 
కుర్రకారు కేరింతలు.. సంతోషాల వేడుక మధ్య రామోజీ ఫిలిం సిటీలో కొత్త ఏడాదికి పర్యాటకులు ఘన స్వాగతం పలికారు. కనీవినీ ఎరుగని తీరులో ఫిలిం సిటీ వేదికగా నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా లైమ్‌లైట్‌ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన 'బాండ్‌ మీట్స్‌ డాన్‌' ప్రత్యేక విందు జరిగింది. 
 
భారతీయ వంటకాలతో పాటు ఇటాలియన్‌, చైనీస్‌, మెక్సికన్‌, అరబిక్‌, థాయ్‌, యూరోపియన్‌ ఇలా ప్రపంచ దేశాల ప్రత్యేక వంటకాల రుచులను ఆస్వాదిస్తూ పర్యాటకులు సందడిగా కొత్త సంవత్సరంలో అడుగుపెట్టారు.
 
బాలీవుడ్‌ గీతాల జోరు ర్రూతలుగిస్తే.. యోగేష్‌ డీజే.. అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలు, హర్షిమాడ్‌ గానామృతం.. మంత్రముగ్థులను చేసేలా శిల్పనైనాని వ్యాఖ్యానం.. ప్రత్యేక వినోదాత్మక కార్యక్రమాలు వేడుకలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments