వైఎస్ వివేకా హత్య కేసు.. కొత్త సిట్ కోసం సుప్రీం ముందు ప్రతిపాదన

Webdunia
బుధవారం, 29 మార్చి 2023 (16:48 IST)
వైకాపా నేత వైఎస్ వివేకా హత్య కేసులో విస్తృత కుట్రకోణాన్ని బయటపెట్టాలని.. ఏప్రిల్ 30వ తేదీలోపు దర్యాప్తు ముగించాలని జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

ఇక దర్యాప్తు నుంచి ప్రస్తుత దర్యాప్తు అధికారి రామ్‌సింగ్‌ను తప్పించిన సీబీఐ.. కొత్త సిట్‌ను ఏర్పాటు చేస్తూ సుప్రీం కోర్టు ముందు ప్రతిపాదన పెట్టింది. 
 
కొత్త సిట్‌లో ఎస్పీ వికాస్ సింగ్, అడిషనల్ ఎస్పీ ముఖేష్ కుమార్, ఇన్‌స్పెక్టర్ ఎస్. శ్రీమతి, నవీన్ పూనియా, అంకిత్ యాదవ్ వున్నారు. ఇక సీబీఐ డీఐజీ కేఆర్‌ చౌరాసియా నేతృత్వంలో ఈ కొత్త సిట్‌ పనిచేస్తుందని దర్యాప్తు సంస్థ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments