నా భర్త పేరు చేరిస్తే మీ గుట్టు విప్పుతా...

ఠాగూర్
బుధవారం, 24 సెప్టెంబరు 2025 (12:16 IST)
ఏపీలోని నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన వద్ద నెల్లూరు - ముంబై జాతీయ రహదారిపై గత బుధవారం ఇసుక ట్రక్పు వేగంగా కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసు ఇపుడు కీలక మలుపు తిరిగింది. దీంతో ఈ కేసు ఎక్కడ వివాదమవుతుందోనని పోలీసులు ఆందోళన చెందుతున్నారు. 
 
ఈ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. ఆయన స్థానంల ఆత్మకూరు మండలం చెర్లోయడవల్లి గ్రామానికి చెందిన యువకుడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ, ఇప్పటివరకు అరెస్టు చేయలేదు. దీనికి కారణం ఆ యువకుడి భార్య పోలీసులకు చేసిన హెచ్చరికలే.
 
హత్య కేసుతో సమానంగా ఉన్న ఈ వ్యవహారంలో తన భర్త డ్రైవర్‌గా ఉన్నారని పేరు పెడితే జరిగిన గుట్టు విప్పుతానని హెచ్చరించడంతో పోలీసులు వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఈ విషయం జిల్లా ఎస్పీకి చేరింది. అదేసమయంలో ఈ ఘటనపై జిల్లా ఎస్పీ సమగ్ర విచారణకు ఆదేశించాలని బాధిత కుటుంబ సభ్యులుడు డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments