Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీచక టీచర్.. కోర్కె తీర్చాలంటూ విద్యార్థినులకు టార్చర్

విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. తన వద్ద చదువుకునే 4, 5 తరగతులకు చెందిన విద్యార్థినిలకు లైంగిక వేధింపులతో చుక్కలు చూపించారు. ఈ వేధింపులను భరించలేని ఆ విద్యార్థినిలు తమ గోడును

Webdunia
సోమవారం, 6 ఆగస్టు 2018 (09:12 IST)
విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. తన వద్ద చదువుకునే 4, 5 తరగతులకు చెందిన విద్యార్థినిలకు లైంగిక వేధింపులతో చుక్కలు చూపించారు. ఈ వేధింపులను భరించలేని ఆ విద్యార్థినిలు తమ గోడును తల్లిదండ్రుల వద్ద వెళ్లబోసుకున్నారు. దీంతో వారంతా పట్టుకుని దేహశుద్ధి చేసి విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
 
కడగుంట గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఇక్కడ ప్రధానోపాధ్యాయుడిగా గౌరబత్తిన ప్రసాద్ పని చేస్తున్నాడు. కామవాంఛతో కొట్టుమిట్టాడుతున్న హెచ్.ఎం. విద్యార్థులకు పాఠాలు బోధించడంమానేసి వారిని తన వికృత చేష్టలతో లైంగికంగా వేధించసాగాడు. 
 
ఇక వీడితో వేగలేమని భావించిన విద్యార్ధినిలు విషయాన్ని తల్లిదండ్రులు చెప్పారు. దీంతో బాలికల తల్లిదండ్రులు ఆయన్ను పట్టుకుని చితకబాది ఆ తర్వాత బాలాయపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కీచక టీచర్‌పై కేసు నమోదు చేశారు. బాలాయపల్లి ఎమ్మార్వో స్కూల్ వద్దకు చేరుకుని జరిగిన ఘటనపై విచారణ చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం