Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీఎస్ఆర్టీసీకి వరుసగా నాలుగోసారి జాతీయ అవార్డు

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (20:02 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వరుసగా నాలుగో యేడాది కూడా జాతీయ అవార్డును దక్కించుకుంది. డిజిటల్ సేవల్లో సత్తా చాటుతూ ఇప్పటికే మూడుసార్లు అవార్డును దక్కించుకోగా, తాజాగా మరోమారు ఈ అవార్డును దక్కించుకుంది. ఈ మేరకు మంగళవారం ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వర్చువల్ విధానంలో ఈ అవార్డును అందుకున్నారు. 
 
ఆర్టీసీ నిర్వహణ, పరిపాలనలో డిజిటల్ సేవలను, విధానాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న సంస్థలకు ప్రతియేటా డిజిటల్ టెక్నాలజీ సభ ప్రతియేటా ఈ అవార్డులను ఇస్తుంది. యాప్ ద్వారా నగదు లావాదేవీలు, కాగిత రహిత టిక్కెట్ల జారీ తదితర అంశాల్లో ఏపీఎస్ఆర్టీసీ డిజిటల్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తుంది. ఈ అవార్డు కోసం ప్రతి యేటా అనేక సంస్థలు పోటీపడుతుంటాయ. అయినప్పటికీ ఏపీఎస్ ఆర్టీసీ వరుసగా నాలుగో యేడాది దక్కించుకోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments