Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌరవ్యవస్థను పోలిన మరో సౌరవ్యవస్థ : నాసా

విశ్వంలోని మిస్టరీని నాసా ఛేదించింది. అంతరిక్షంలో మరో సౌర కుటుంబం ఉన్నట్టు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వెల్లడించింది.

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2017 (10:21 IST)
విశ్వంలోని మిస్టరీని నాసా ఛేదించింది. అంతరిక్షంలో మరో సౌర కుటుంబం ఉన్నట్టు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వెల్లడించింది. కెప్లర్‌ టెలిస్కోప్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సహాయంతో.. భూమికి 2,545 కాంతి సంవత్సరాల దూరంలో ఈ సౌర వ్యవస్థ ఉన్నట్లు నాసా అధికారులు ప్రకటించారు. 
 
మన సౌర వ్యవస్థలో సూర్యుడి చుట్టూ గ్రహాలు పరిభ్రమించిన విధంగానే.. అంతరిక్షంలో కొత్తగా గుర్తించిన సౌర వ్యవస్థలోనూ ఒక నక్షత్రం చుట్టూ.. గ్రహాలు తిరుగుతున్నాయని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. తాజాగా గుర్తించిన సౌర వ్యవస్థలో మొత్తం 8 గ్రహాలు ఉన్నట్టు వివరించారు.
 
అయితే, ఈ సౌర వ్యవస్థలో జీవరాశి మనుగడ సాగించేందుకు అవకాశమే లేదని చెప్పారు. కొత్తగా కనుగొన్న సౌర వ్యవస్థలోని కెప్లర్‌ 90ఐ గ్రహంలో రాళ్లు, పర్వతాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments