ఎవరీ మోహన్ బాబు.. ఎవరీ జయసుధ.. ఎవరీ అలీ..? చంద్రబాబు

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (12:22 IST)
వైకాపాలో చేరిన సినిమా తారలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎవరీ మోహన్ బాబు, ఎవరీ జయసుధ.. ఎవరీ అలీ.. ఈ మనుషులంతా ఎవరు? అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఉన్నారు మీరు అక్కడ ఉండండి. కేసీఆర్‌కి ఊడిగం చేస్తున్నారు చేసుకోండి. ఇక్కడకు వచ్చి మీ పెత్తనం ఏంటి? అంటూ ఫైర్ అయ్యారు.  
 
"ఏపీ కష్టకాలంలో వున్నప్పుడు స్పందించని మీరు.. ఇప్పుడు వైకాపాకు సపోర్ట్ చేస్తారా..? తిత్లీ, హుద్‌హుద్ తుఫాన్లకు వచ్చారా మీరు. కరువు ఉంటే ఏనాడైనా వచ్చారా? జనం నీరు లేక అల్లాడిపోతుంటే నేను నీళ్లు తీసుకువచ్చా. ఈ రోజు మేం కష్టపడి నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తుంటే మీరొచ్చి పెత్తనం చేస్తారా? ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండండి. 
 
మీవల్ల అయితే పనిచేయండి. కావాలంటే కేసీఆర్‌కి ఊడిగం చేసుకోండి. బాంచన్.. నీ కాళ్లు మొక్కుతా అని ఆ నీళ్లు నెత్తిపై జల్లుకోండి. మీ ఆటలు నా దగ్గర మీ ఆటలు సాగవు అని హెచ్చరిస్తున్నా'' అంటూ వైసీపీలో చేరిన సినీతారలకు బాబు హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నికలు వచ్చే సరికి ఏపీకి చాలా వలస పక్షులు హైదరాబాద్ నుంచి వచ్చాయని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments