Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ శాఖను నారా లోకేష్‌కు ఇచ్చేస్తారా... మంత్రి బొజ్జకు మీడియా ప్రశ్న

త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతున్న తరుణంలో ప్రస్తుత మంత్రులకు భయం పట్టుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరిని మంత్రుల పదవుల నుంచి తొలగిస్తారేమోనని వణికిపోతున్నారు. ప్రధానంగా బొజ్జల గోపాలకృష్ణారె

Webdunia
ఆదివారం, 5 ఫిబ్రవరి 2017 (14:50 IST)
త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతున్న తరుణంలో ప్రస్తుత మంత్రులకు భయం పట్టుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరిని మంత్రుల పదవుల నుంచి తొలగిస్తారేమోనని వణికిపోతున్నారు. ప్రధానంగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో పాటు ఐటీ, సమాచార శాఖామంత్రి పల్లె రఘునాథ రెడ్డి, పీతల సుజాత, రావెళ్ళ కిషోర్ బాబులకు పదవులు పోయినట్లేనని ఇప్పటికే వదంతులు వినిపిస్తున్నాయి. సమాచార శాఖామంత్రిగా ఉన్న పల్లె రఘునాథ రెడ్డికి మాత్రం పదవి పోదు గానీ ఆయనకు కేటాయించిన ఒక శాఖను మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
 
ఎందుకంటే తెలంగాణాలో కేసీఆర్ తన కుమారుడికి ఐటీ శాఖను అప్పజెప్పినట్లుగా చంద్రబాబు కూడా తన కుమారుడు లోకేష్‌కు ఐటీ శాఖని అప్పజెప్పే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే పల్లెరఘునాథ రెడ్డి ఆలోచనలో పడ్డారు. ఉన్న శాఖను మార్పు చేస్తే ఏం చేయాలో పాలుపోక తికమకపడుతున్నారు. 
 
ఇదేవిషయాన్ని తిరుపతిలో ఒక మీడియా ప్రతినిధి పల్లె రఘునాథ రెడ్డిని ప్రశ్నించగా ఆయన కొద్దిసేపు నీళ్ళు నమిలారు. అదంతా చంద్రబాబు ఇష్టం అని అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. మొత్తం మీద లోకేష్‌కు మంత్రి పదవి ఇవ్వడం చాలామంది మంత్రుల్లో భయం పట్టుకుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments