Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవంబర్ 24 నుంచి చంద్రబాబు జపాన్ పర్యటన ఖరారు!

Webdunia
గురువారం, 23 అక్టోబరు 2014 (10:16 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవంబర్ 24వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయనవెంట పారిశ్రామిక ప్రతినిధులు కూడా వెళ్లనున్నారు. జపాన్ దేశ ప్రతినిధి బృందం బుధవారం చంద్రబాబుతో సచివాలయంలో భేటీ అయింది.
  
ఈ సందర్భంగా తన జపాన్ పర్యటన గురించి చంద్రబాబు వెల్లడించారు. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో నిర్మించనున్న స్మార్ట్ క్యాపిటల్ సిటీకి తమ సాంకేతిక సహకారం ఉంటుందని జపాన్ బృందం ఏపీ సీఎంకు హామీ ఇచ్చింది. 
 
అలాగే, విశాఖపట్నంలో నెలకోల్పే 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంటు, శ్రీకాకుళంలో నాలుగు వేల మెగావాట్లు, అనంతపురంలో రెండు వేల మెగావాట్ల సోలార్‌పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు పూర్తిగా తమ వంతు సహకారం అందిస్తామని ఆయన తెలిపారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments