Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుడు పెయింట‌ర్... ఇపుడు డాక్ట‌ర్...శ్వేత‌కు చంద్ర‌బాబు అభినంద‌న‌!

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (17:48 IST)
ఇదంతా యాదృచ్ఛికం అయినా... ఆ యువ డాక్ట‌ర్ కు ఎంతో థ్రిల్లింగ్ అనిపించింది. అదీ... 9 ఏళ్ళు సిఎం గా ప‌నిచేసిన చంద్ర‌బాబు నాయుడుతో ములాఖ‌త్ అంటే, ఎవ‌రికైనా గ‌ర్వంగానే ఉంటుంది. 
 
స‌రిగ్గా, 25 ఏళ్ళ క్రితం అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు నాయుడు చేతుల మీదుగా పెయింటింగ్ లో మొదటి బహుమతిని  తీసుకుంది... 7 సంవత్సరాల శ్వేత. అపుడు ఆయ‌న శ్వేత‌ను ప్ర‌శ్నించారు. "నువ్వు భవిష్యత్తులో ఏమవ్వాలి  అనుకుంటున్నావు" అని అడిగారు చంద్రబాబు. "డాక్టర్ అవుతాను" అని సమాధానం ఇచ్చింది శ్వేత. ఆనాడు త‌ను చెప్పినట్టుగానే ఇప్పుడు డాక్టర్ శ్వేత అయ్యింది. 
 
ఇపుడు డాక్టర్ శ్వేత చంద్రబాబును మళ్ళీ కలిశారు. తాను ఆనాడు చంద్రబాబు చేతుల మీదుగా బహుమతి తీసుకుంటున్నప్పటి ఫోటోను ఆయనకు చూపించి, "మీరే నా రోల్ మోడల్" అంటూ ఆయన  ఆశీస్సులు కోరారు. సంతోషంతో ఆ ఫోటోపై చంద్రబాబు తన  సంతకం చేసి ఇచ్చారు. ద‌టీజ్ చంద్ర‌బాబు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

Omkar: ఓంకార్ సారధ్యంలో రాజు గారి గది 4 శ్రీచక్రం ప్రకటన

Rakshit Atluri: అశ్లీలతకు తావు లేకుండా శశివదనే సినిమాను చేశాం: రక్షిత్ అట్లూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments