Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రాహ్మణి సంచలనం... నారా లోకేష్ పరిస్థితి ఏంటి?

నందమూరి బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణి.. మాటల్లో స్పష్టత వుందనీ.. తను పెద్ద వక్తని కొనియాడుతున్నారు. ఇటీవలే విజయవాడలో మహిళా పార్లమెంటేరియన్‌ సదస్సు జరిగింది. అందులో వివిధ ప్రాంతాలకు చెందిన మహిళాన నాయకురాళ్లు కూడా పాల్గొన్నారు. కెసిఆర్‌ కుమార్తె కవిత కూడ

Webdunia
సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (15:42 IST)
నందమూరి బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణి.. మాటల్లో స్పష్టత వుందనీ.. తను పెద్ద వక్తని కొనియాడుతున్నారు. ఇటీవలే విజయవాడలో మహిళా పార్లమెంటేరియన్‌ సదస్సు జరిగింది. అందులో వివిధ ప్రాంతాలకు చెందిన మహిళాన నాయకురాళ్లు కూడా పాల్గొన్నారు. కెసిఆర్‌ కుమార్తె కవిత కూడా పాల్గొన్నారు. 
 
అమరావతిలో జరిగిన జాతీయ స్థాయి సభలో వందలాదిమందిని ఉద్దేశించి బ్రాహ్మణి మాట్లాడిన తీరు ఆకట్టుకుంది. ఎటువంటి తడబాటు లేకుండా చెప్పాల్సిన పాయింట్‌ను సూటిగా చెప్పడంతో ఆమెను నారా చంద్రబాబు కూడా అభినందించారు. అమెరికాలో చదువుకున్న నారా బ్రాహ్మణి తండ్రికి తగిన కుమార్తెగా పేరు తెచ్చుకోవడం ఖాయమని కామెంట్లు విన్పిస్తున్నాయి. కాగా నారా లోకేష్ స్పీచ్ ఇంకా పదును తేలాల్సి వుందనే కామెంట్లు వినిపిస్తున్న నేపధ్యంలో బ్రహ్మణి స్పీచ్ అదుర్స్ అనడం చర్చనీయాంశంగా మారింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గని మహానటి

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments