Webdunia - Bharat's app for daily news and videos

Install App

లడఖ్ అందాలు.. బ్రాహ్మణి బైక్ రైడింగ్.. వీడియో అదుర్స్

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2022 (10:08 IST)
Bramhani
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుమార్తె, నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి తన పసుపు రంగు జావా బైక్‌పై లేహ్-లడఖ్ అందాలను తిలకించిన విజువల్స్  ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతూ నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటున్నాయి. 
 
నారా బ్రాహ్మణి లేహ్ పర్వత శ్రేణులలో బైక్ యాత్రను ఆస్వాదించారు. వైరల్ వీడియోలో, నారా బ్రాహ్మణి థిక్సే మఠం అందించే సూర్యోదయం, ఆధ్యాత్మికత గురించి వివరిస్తున్నారు.
 
ఫిజికల్ చాలెంజింగ్ జర్నీగా సాగిన బ్రహ్మణి బైక్ ట్రిప్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నారా బ్రాహ్మణికి బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. ఆమె ప్రొఫెషనల్ బైక్ రైడింగ్ గ్రూప్‌లో సభ్యురాలిగా ఉన్న సంగతి తెలిసిందే. ఆమె విజయవంతమైన వ్యాపారవేత్త అనే విషయం తెలిసిందే.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments