Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లుడు లోకేశ్‌కు ఎమ్మెల్సీ పదవి.. మామ బాలకృష్ణ కంట ఆనంద భాష్పాలు

తన అల్లుడు నారా లోకేశ్‌కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. పార్టీ కోసం, కార్యకర్తల సంక్షేమం కోసం లోకేశ్‌ పాటు పడుతున్నారని, తనకు ఎమ్మెల్సీ పదవి

Webdunia
బుధవారం, 1 మార్చి 2017 (01:44 IST)
తన అల్లుడు నారా లోకేశ్‌కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. పార్టీ కోసం, కార్యకర్తల సంక్షేమం కోసం లోకేశ్‌ పాటు పడుతున్నారని, తనకు ఎమ్మెల్సీ పదవిని ఇవ్వడం గౌరవప్రదమైన విషయం అని చెప్పారు. 
 
తన నియోజకవర్గం హిందూపురంలో ఇక సమస్యలు ఉండవని బాలకృష్ణ అన్నారు. టీడీపీ నాయకులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చించుకున్నట్టు భేటీ ముగిసిన తర్వాత చెప్పారు. హిందూపురంపై పూర్తిస్థాయిలో దృష్టి పెడతానని, త్వరలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. 
 
హిందుపురంలో తాను చెప్పిందే కరెక్ట్ అని, సమస్యలన్నీ త్వరలో సర్దుకుంటాయన్నారు. నియోజకవర్గంలో పార్టీ నుంచి సస్పెండ్ అయిన వారిపై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. అమరావతిలో తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలు జరగగనుండడం థ్రిల్లింగ్ ఉంటుందన్నారు. భూములు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments