Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రజ్యోతిపై భగ్గుమన్న బాలయ్య ఫ్యాన్స్ ఫైర్.. ఎందుకో తెలుసా?

Webdunia
శుక్రవారం, 22 డిశెంబరు 2023 (11:08 IST)
వేమూరి రాధాకృష్ణ ఆంధ్రజ్యోతిపై నందమూరి అభిమానులు మండిపడుతున్నారు. ఏకంగా పత్రిక పేపర్లను తగులబెట్టి తమ నిరసనను తెలిపారు. కావలిలో బాలకృష్ణ అభిమానులు ఇలా నిరసనకు దిగారు. తాజాగా విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో యువగళం-నవశకం పేరుతో నారా లోకేష్ యువగళం పాదయాత్ర జరిగింది. 
 
ఈ కార్యక్రమంలో బాలకృష్ణ కూడా పాల్గొన్నారు. అయితే ఆంధ్రజ్యోతిలో ఆయన పేరు గానీ, ఫొటో గానీ ప్రచురించలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాలకృష్ణ అభిమానులు కావలి ట్రంక్ రోడ్డులో ఆంధ్రజ్యోతి పేపర్‌ను తగులబెట్టారు.
 
కాగా, నందమూరి బాలకృష్ణపై ఆంధ్రజ్యోతి యాజమాన్యం వివక్ష చూపుతోందని బాలయ్య అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని చంద్రబాబు కైవసం చేసుకున్నారు. 
 
కనీసం ఇప్పుడైనా నందమూరి కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారా? అది అలా కాదు. దీనికి తోడు.. ఇప్పుడు ఎల్లో మీడియా కూడా నారా కుటుంబాన్ని మాత్రమే హైలెట్ చేయడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments