ప్రకాష్ రాజ్‌కు చురకలంటించిన నాగబాబు.. సుప్రీం వ్యాఖ్యలపై అలా..?

సెల్వి
బుధవారం, 2 అక్టోబరు 2024 (14:40 IST)
తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీనిపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ .. కలుగచేసుకొని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ టార్గెట్ చేశారు. దేవుడ్ని రాజకీయాల్లోకి లాగకండి అంటూ చురకలంటించారు. 
 
తాజాగా లడ్డూ కల్తీపై తమిళ నటుడు కార్తీ మాట్లాడిన తర్వాత నుంచి ప్రకాష్ రాజ్ పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేస్తూ వస్తున్నారు. దానికి కొనసాగింపుగానే సుప్రీం కోర్టులో విచారణ తర్వాత వ్యంగ్యస్త్రాలు సంధించారు. అయితే ప్రకాష్ రాజ్ పోస్ట్ పెట్టిన కాసేపటికి నటుడు నాగబాబు స్పందించారు. కమిటీ కుర్రోళ్లు సినిమా ఈవెంట్‌లో ఈ టాపిక్‌ని లేవనెత్తారు. 
 
తన తమ్ముడు పవన్ కల్యాణ్ లౌకీక వాది అని చెప్పుకుంటూనే పవన్ కల్యాణ్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నారు. సనాతన ధర్మంలో దేవుడు ఒక భాగం అని తెలిపారు. సనాతన ధర్మాన్ని అవమానించే వాళ్ల గురించే పవన్ కల్యాణ్ మాట్లాడాడని స్పష్టం చేశారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments