ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చేపిస్తున్న నాగార్జున!

Webdunia
సోమవారం, 14 జులై 2014 (10:19 IST)
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని తుమ్మిడికుంట చెరువుకు చెందిన కొంత భూమిని అక్రమంగా ఆక్రమించుకుని అందులో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ భవనాలను హీరో నాగార్జున ఆదేశం మేరకు ఆ సెంటర్ యాజమాన్యమే తొలగిస్తోంది. ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన ఈ భవనాల అంశం హైకోర్టు పరిధిలో ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) నోటీసులు ఇవ్వకముందే యాజమాన్యం స్వచ్చందంగా కూల్చివేతలు చేపట్టడం గమనార్హం. 
 
ఎన్ కన్వెన్షన్ తుమ్మిడికుంట చెరువులోని నిర్మాణాలను ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం ఆదివారం నుంచి కూల్చివేత పనులు చేపట్టిన విషయం తెల్సిందే. ఒకవైపు తన కన్వెన్షన్ సెంటర్ సక్రమమేనంటూ హీరో నాగార్జున కోర్టుకెక్కిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్న సమయంలోనే కన్వెన్షన్ సెంటర్‌లో కొంతభాగాన్ని కూల్చి వేసే చర్యలు చేపట్టడం గమనార్హం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

Show comments