Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ సోదరి షర్మిల వల్లే మా అమ్మ శోభ చనిపోయింది... అఖిల ప్రియ

నంద్యాల సెంటిమెంట్ రాజకీయం హీట్ తారాస్థాయికి వెళ్లిపోయినట్లనిపిస్తోంది. నిన్న వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి... పిల్లల్ని తీసుకొస్తారు... ఏడుస్తారు... పలకలు మెడలో కట్టుకుని వస్తారు... ఓట్లడుగుతారు... అంటూ చేసిన వ్యాఖ్యల పైన మంత్రి అఖిలప్రియ ఆగ్ర

Webdunia
శుక్రవారం, 4 ఆగస్టు 2017 (20:35 IST)
నంద్యాల సెంటిమెంట్ రాజకీయం హీట్ తారాస్థాయికి వెళ్లిపోయినట్లనిపిస్తోంది. నిన్న వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి... పిల్లల్ని తీసుకొస్తారు... ఏడుస్తారు... పలకలు మెడలో కట్టుకుని వస్తారు... ఓట్లడుగుతారు... అంటూ చేసిన వ్యాఖ్యల పైన మంత్రి అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తన తల్లి శోభానాగిరెడ్డి ఎందుకు మరణించారు... ఆమె మరణానికి కారణం జగన్ సోదరి షర్మిల కాదా అని ప్రశ్నించారు. షర్మిల కోసం వెళ్లిన తన తల్లి తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదంలో మరణించారన్న సంగతి వారికి తెలియదా అని అన్నారు. 
 
శుక్రవారం నాడు ఆమె మీడియాతో మాట్లాడుతూ... వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయి ఏళ్లు గడుస్తున్నా, జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికీ ఆయన ఫోటోను పెట్టుకుని రావడం లేదా అని ప్రశ్నించారు. ఆయనలా తన తండ్రి గురించి చెప్పుకుంటే తప్పులేదు కానీ నేను నా తల్లిదండ్రుల గురించి చెబితే తప్పా అని ప్రశ్నించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments