జగన్‌ను అమిత్ షా మందలించారా? జగన్ బెండ్ అయ్యే రకం కాదు, బెండ్ తీసే రకం

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (16:02 IST)
ఏపీ రాజకీయ పరిణామాలపై యువ వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ స్పందించారు. ఇటీవల సీఎం జగన్‌ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మందలించారన్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవాలు లేవని తెలిపారు. సీఎం జగన్ ఎవరి ముందు బెండ్ అయ్యే రకం కాదని బెండ్ తీసే రకం అని అన్నారు.
 
కొందరు తమలాగే అందరూ బెండ్ అవుతారని అనుకుంటారని అన్నారు. పెద్దల వద్ద బెండ్ అవ్వడం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు, ఆయన తనయుడు నారా లోకేశ్‌కు అలవాటు అని అన్నారు. పసుపు రంగు బ్యాచ్‌కు దరిద్రం పట్టిందని వాళ్లకు జరిగిన అవమానాలే ఎదుటి వాళ్లకి కూడా జరగాలని అనుకుంటున్నారని విమర్శించారు.
 
పట్టాభి, సబ్బం హరి  అసలు లెక్కలోనే లేకపోతే వాళ్లపై ప్రత్యేకంగా దాడి చేసేదెవరు? అసలు రాష్ట్రంలో వాళ్లిద్దర్ని పట్టించుకునే వాళ్లు వున్నారా అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Telusu kadaa Review: అమ్మాయిల ప్రేమలో నిజమెంత. సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా మూవీ రివ్యూ

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments