Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుట్టెడు దుఃఖంలో పరీక్ష రాసిన చిట్టితల్లి: తల్లి కోరిక నెరవేరాలని..

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2015 (12:10 IST)
తల్లి కోరిక నెరవేరాలని పుట్టెడు దుఃఖంలోనే ఆ చిట్టితల్లి పరీక్షకు హాజరైంది. తెల్లారితే పరీక్ష...ఇంతలో తల్లి మృతి చెందింది. ప్రపంచంలో ఇంత పెద్దకష్టం పగవాడికి కూడా రాకూడదని కోరుకునేంత విషాదం 10వ తరగతి విద్యార్థికి వచ్చింది. 
 
కడప జిల్లా గోపవరం మండలం నీరుబ్దుల్లాయపల్లె గ్రామానికి చెందిన వసంత స్థానిక పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. ఆమె తల్లి వెంకటాయమ్మ బుధవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందింది. దీంతో వసంత పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. 'బాగా చదువుకుని బాగుపడాలి తల్లీ' అని వెంకటమ్మ మాటలను గుర్తుంచుకున్న వసంత, తల్లి కోరిక నెరవేరాలని పరీక్షకు హాజరైంది.. ఆ తర్వాత తల్లి అంత్యక్రియల్లో పాల్గొంది.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments