Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజమ్మా, నువ్వు గ్రేటమ్మా, ఏం చేశారంటే..?

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (19:57 IST)
ఎపిఐఐసి ఛైర్ పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా తన గొప్పతనాన్ని చాటుకున్నారు. తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి 10 స్ట్రెచర్లను ఉచితంగా అందజేశారు. తన సొంత డబ్బులతో స్ట్రెచర్లను అందించారు. రాయలసీమ జిల్లాల నుంచి నిరుపేద రోగులు స్విమ్స్ ఆసుపత్రికి వస్తుంటారు.
 
దీన్ని దృష్టిలో ఉంచుకున్న రోజా ఉచితంగా స్టెచర్లను అందించారు. స్విమ్స్ ఉన్నతాధికారులు రోజాతో చర్చించిన నేపథ్యంలో వెంటనే స్పందించిన ఆమె స్టెచర్లను అందజేశారు. ఈ సంధర్బంగా రోజా మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ప్రజలకు సేవ చేయాలని విజ్ఞప్తి చేశారు.
 
ఎపిలో ఎన్నో పథకాలను దిగ్విజయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తుంటే గత తెలుగుదేశం హయాంలో చంద్రబాబు 3 వేల కోట్ల రూపాయల అప్పులను రాష్ట్రానికి మిగిల్చారన్నారు రోజా. గతంలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే బిజెపి, జనసేన పార్టీలు ఎక్కడికి వెళ్ళాయంటూ ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments