Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణు జోరుగా హుషారుగా బైక్ పైన షికారు

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (19:31 IST)
ఒకరేమో రాష్ట్ర కేబినెట్ లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రివర్యులు, మరొకరు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యులు. ఇరువురు సరదాగా చేసిన బైక్ రైడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

వివరాల్లోకి వెళితే.. ఫార్చ్యూన్ మురళి పార్క్ హోటల్లో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి(బౌన్స్ బైక్స్ సర్వీస్ లాంచింగ్) హాజరైన మంత్రి పేర్ని నాని, మల్లాది విష్ణు.. అనంతరం ఒకే కార్యక్రమానికి హాజరు కావలసి ఉంది. అలా కారు ఎక్కుదామని అనుకున్న వారికి.. ఉన్నట్లుంది బైక్ పై సరదాగా షికారుకు వెళ్లాలనిపించినట్లుంది.

అంతే.. అనుకున్నదే తడవుగా నచ్చిన ఒక బైక్ తో రయ్ మనిపించారు. పేర్ని నాని డ్రైవ్ చేస్తుండగా.. మల్లాది విష్ణు వెనుక కూర్చొని పార్టీ శ్రేణులలో ఉత్సాహాన్ని నింపారు. ఇంకేముంది ఫోటోలు అలా క్లిక్ అనిపించాయి. లబ్బీపేట ఎంజీ రోడ్డు నుంచి మొగల్రాజుపురం, విశాలాంధ్ర, చుట్టుగుంట జంక్షన్, అల్లూరి సీతారామరాజు వంతెన నుంచి సాంబమూర్తి రోడ్డు మీదుగా ప్రెస్ క్లబ్ వరకు జోరుగా హుషారుగా వీరి జర్నీ సాగింది. ఈ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments