Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరువు కాటకాలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు.. కాకాణి గోవర్ధన్ రెడ్డి

Webdunia
శనివారం, 8 ఏప్రియల్ 2023 (12:40 IST)
కరువు కాటకాలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబే రాష్ట్రానికి అరిష్టమని, దరిద్రమని కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. నిలువెల్లా విషాన్ని దాచుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని కాకాణి విమర్శించారు. 
 
నయవంచన రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబు తెలిపారు. కాసుల కోసం కాంట్రాక్టర్లను వేధించి ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరిగిందన్నారు. నెల్లూరు, సంగం బ్యారేజీల దగ్గర ఫోటోలు దిగే దమ్ముందా? అని చంద్రబాబు కాకాణి సవాల్ విసిరారు. 
 
సీఎం వైఎస్‌ జగన్‌ నాయత్వంలో చిత్తశుద్ధితో తాము పని చేస్తున్నామని, నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి చెబుతూ ఇల్లిల్లూ తాము తిరుగుతున్నామని, అలా తిరిగే దమ్మూ, ధైర్యం అప్పటి ఎమ్మెల్యేలకు ఎందుకు లేదు? అంటూ కాకాణి గోవర్థన్‌రెడ్డి ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments