Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడుపుకి గడ్డి తింటున్నారా... బజారులో రికార్డింగు డాన్సులు వేసుకునే దానివి!: రోజాపై మంత్రి అయ్యన్న ఫైర్

నిత్యం టీడీపీ నేతలపై విమర్శలు గుప్పించే వైకాపా ఎమ్మెల్యే ఆర్కే. రోజాపై మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు పరుష పదజాలంతో దాడి చేశారు. ఆమెను అనరాని మాటలు అన్నారు. రోజాలా పచ్చిగా మాట్లాడటం తమకు కూడా వచ్చని చె

Webdunia
ఆదివారం, 9 ఏప్రియల్ 2017 (09:01 IST)
నిత్యం టీడీపీ నేతలపై విమర్శలు గుప్పించే వైకాపా ఎమ్మెల్యే ఆర్కే. రోజాపై మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు పరుష పదజాలంతో దాడి చేశారు. ఆమెను అనరాని మాటలు అన్నారు. రోజాలా పచ్చిగా మాట్లాడటం తమకు కూడా వచ్చని చెపుతూ.. ఆ పచ్చిబూతులనే ప్రయోగించారు. 
 
పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ, మీ ఇంట్లో వ్యక్తులు మరణిస్తే ఒప్పుకుంటారా? పరిశ్రమలు అనువైన ప్రాంతాలకు తరలించాలని తెలియదా? అంటూ నిప్పులు చెరిగారు. మీరు కడుపుకి అన్నం తింటున్నారా? లేక గడ్డి తింటున్నారా? అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 
 
ఈ వ్యాఖ్యలపై అయ్యన్న పాత్రుడు ఘాటుగానే స్పందించారు. 'బజారులో రికార్డింగ్ డాన్సులు వేసుకుంటూ బతికే నువ్వు... ఆంధ్రప్రదేశ్ ప్రజల కర్మకాలి శాసనసభలో అడుగుపెట్టావు' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా సరిగ్గా బుద్ధి తెచ్చుకుని సరిగ్గా వ్యవహరించడం నేర్చుకోవాలని ఆయన సూచించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments