Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో భూ ప్రకంపనలు... భూకంప జోన్‌లో ఆంధ్ర కొత్త రాజధాని...

Webdunia
మంగళవారం, 31 మార్చి 2015 (15:48 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో మంగళవారం నాడు భూమి కంపించింది. ఇక్కడి శ్యామలాపురం ప్రాంతంలో హఠాత్తుగా భూమి కంపించడంతో ఇళ్లు స్వల్పంగా కంపించాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. కొన్ని సెకన్ల పాటు ఈ ప్రకంపనలు వచ్చాయి.
 
కాగా, గుంటూరు జిల్లాలోని కృష్ణానదీ పరివాహక ప్రాంతాలతో పాటు, కొన్ని ఇతర ప్రాంతాలు కూడా ప్రమాదకర భూకంపాల జోన్లలో ఉన్నాయని భూగర్భ శాస్త్ర నిపుణులు ఇంతకుముందే చెప్పారు. ఆంధ్రా రాజధాని ప్రాంతం కూడా ఇదే జోన్లో ఉన్నట్టు వారు వివరించారు. ఈ విషయాన్ని వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కూడా తెలిపినట్టు సమాచారం. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments