మేకపాటి విక్రమ్ రెడ్డి నామినేషన్ దాఖలు

Webdunia
గురువారం, 2 జూన్ 2022 (09:52 IST)
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగనున్న ఉప ఎన్నికల్లో మాజీమంత్రి మేకపాటి గౌతంరెడ్డి వారసుడుగా ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు నామినేషన్ పత్రాలు ఎన్నికల అధికారికి సమర్పించనున్నారు. 
 
ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్రమంత్రులు, వైకాపా నేతలు పాల్గొనున్నారు. కాగా, ఈ ఎన్నికల్లో పోటీకి ప్రధానప్రతిపక్షమైన టీడీపీ దూరంగా ఉన్న విషయం తెల్సిందే.  ఈ విషయాన్ని మాజీ మంత్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. 
 
రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రిగా ఉన్న మేకపాటి గౌతం రెడ్డి హఠాన్మరణం చెందడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెల్సిందే. 
 
దీంతో వైకాపా అభ్యర్థిగా మేకపాటి విక్రమ్ రెడ్డికి వైకాపా అధినేత, ఏపీ సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి టిక్కెట్ కేటాయించారు. దీంతో ఆయన గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments