Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెదక్‌ను మూడు జిల్లాలుగా విభజిస్తాం: కేసీఆర్ ప్రకటన

Webdunia
బుధవారం, 17 డిశెంబరు 2014 (20:34 IST)
మెదక్‌ను మూడు జిల్లాలుగా విభజించనున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. జిల్లా కేంద్రానికి మిగతా ప్రాంతాలకు చాలా దూరం ఉన్నందున మెదక్‌ను మూడు జిల్లాలుగా విభజించనున్నట్టు ప్రకటించారు.

ఇప్పుడున్న మెదక్ జిల్లా అలాగే ఉంటుందని మెదక్ హెడ్‌క్వార్టర్‌గా జిల్లాగా కొనసాగుతుందన్నారు. సంగారెడ్డి, సిద్దిపేటను రెండు కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేస్తామన్నారు. 
 
మెదక్ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ జిల్లాపై వరాల జల్లు కురిపించారు. ఇవాళ మెదక్ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో సీఎం మాట్లాడుతూ... మెదక్ జిల్లాను మూడు జిల్లాలుగా చేసి పాలనను వికేంద్రీకరిస్తామని స్పష్టం చేశారు. పాలన దృష్ట్యా సిద్దిపేటను కూడా జిల్లాగా చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments