అన్నదాత సుఖీభవ... చలించిపోయిన ఎమ్మెల్యే రోజా(ఫోటోలు)

Webdunia
శనివారం, 1 డిశెంబరు 2018 (14:56 IST)
వైసిపి ఎమ్మెల్యే రోజా ప్రారంభించిన నాలుగు రూపాయలకే భోజనం కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోంది. రోజా ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గత నెల 17వ తేదీన రోజా తన సొంత నియోజకవర్గం నగరిలో భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిరుపేదలను దృష్టిలో ఉంచుకుని కేవలం 4 రూపాయలకే కడుపు నిండా భోజనం సదుపాయాన్ని కల్పిస్తూ మొబైల్ వ్యాన్‌ను ప్రారంభించారు.
 
ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్‌కు పోటీగా ఈ 4 రూపాయలకే భోజనం కార్యక్రమం అంటూ విమర్శలు వచ్చాయి. అయితే రోజా అదంతా పట్టించుకోకుండా నిరుపేదల కోసం భోజనాన్ని నిరంతరం అందిస్తూ వస్తున్నారు. తన నియోజకవర్గంలో పర్యటించిన రోజా స్వయంగా మొబైల్ వ్యాన్ దగ్గరకు నిరుపేదలకు తన చేత్తో భోజనాన్ని వడ్డించి అందరినీ ఆశ్చర్యపరిచింది. 
 
కొంతమంది వద్ద 4 రూపాయలు కూడా లేకపోవడంతో చలించిపోయిన రోజా స్వయంగా అన్నం ప్లేటు చేతిలో పెట్టి ఒక్కసారి రుచి  చూడండి.. మళ్ళీ మర్చిపోరంటూ వారితో ఆప్యాయంగా మాట్లాడారు. ట్రస్ట్ ద్వారా నిరంతరం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తానంటోంది రోజా. అన్నం తిన్నవారంతా అన్నదాత సుఖీభవ అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran: ఇకపై మీరు గర్వపడేలా మూవీస్ చేస్తాను : కిరణ్ అబ్బవరం

Telusu kadaa Review: అమ్మాయిల ప్రేమలో నిజమెంత. సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా మూవీ రివ్యూ

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments