తిరుమల శ్రీవారి సేవలో మారిషెస్ ప్రధానమంత్రి

ఠాగూర్
సోమవారం, 15 సెప్టెంబరు 2025 (19:21 IST)
తిరుమల శ్రీవారి సేవలో మారిషెస్ ప్రధానమంత్రి నవీన్ చంద్ర పాల్గొన్నారు. సోమవారం సాయంత్రం ఆయన శ్రీవారి దర్శించుకున్నారు. ముందుగా తిరుమలకు చేరుకున్న ఆయనకు పద్మావతి అతిథి గృహం వద్ద తితిదే అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత తన సతీమణిలో కలిసి కలియుగ ప్రత్యేక్షదైవమైన శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. మారిషెస్ ప్రధాని వెంట రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు. 
 
సెప్టెంబరు 9వ తేదీన భారత్‌ పర్యటనకు విచ్చేసిన మారిషస్‌ ప్రధాని నవీన్‌ చంద్ర.. సెప్టెంబరు 11న ప్రధాని నరేంద్ర మోడీతో వారణాసిలో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భారత సంతతి ప్రజలు అధికంగా ఉండే మారిషస్‌కు మన దేశం రూ.5,984 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. దీంతో పాటు తీర ప్రాంత భద్రత వంటి 7 కీలక ఒప్పందాలను ఆ దేశంతో కుదుర్చుకుంది. భారత్‌లో నవీన్‌ చంద్ర పర్యటన ఈ నెల 16తో ముగియనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments