Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాళహస్తి దుకాణాదారులను అన్ని విధాలా ఆదుకుంటాం : మంత్రులు

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (14:29 IST)
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో షార్ట్ షర్య్కూట్‌తో దుకాణాలు కాలిపోయి సర్వం కోల్పోయిన బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఏపీ మంత్రులు పి.నారాయణ, బొజ్జల గోపాలకృష్ణారెడ్డిలు తెలిపారు.
 
శ్రీకాళహస్తిలోని భిక్షాల గోపురాన్ని ఆనుకుని ఉన్న దుకాణంలో అర్థరాత్రి షార్ట్ సర్క్యూట్‌ జరిగి 24కు షాపులు దగ్ధమైన విషయం తెలిసిందే. కాలి బూడిదైన షాపులను మంత్రులు శుక్రవారం పరిశీలించారు. ప్రమాదం ఏ విధంగా జరిగిందన్న విషయాన్ని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. 
 
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ప్రమాదంపై తీవ్ర ఆవేదనను వ్యక్తంచేశారు. బాధితులకు తాత్కాలిక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments