Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ యువతితో సహజీవనం.. మరో యువతితో పెళ్లి.. వరుడికి దేహశుద్ధి.. ఎక్కడ?

ఓ యువతితో ఐదేళ్ల సహజీవనం చేసి మరో యువతితో పెళ్లికి సిద్ధమైన వ్యక్తికి తగిన శాస్తి జరిగింది. పెళ్ళికి కాసేపుండగా వరుడి ప్రేయసి ఇచ్చిన మెసేజ్‌తో వరంగల్ జిల్లా హన్మకొండలో పీటలపై పెళ్లి ఆగిపోయింది. విజయవా

Webdunia
ఆదివారం, 14 మే 2017 (15:52 IST)
ఓ యువతితో ఐదేళ్ల సహజీవనం చేసి మరో యువతితో పెళ్లికి సిద్ధమైన వ్యక్తికి తగిన శాస్తి జరిగింది. పెళ్ళికి కాసేపుండగా వరుడి ప్రేయసి ఇచ్చిన మెసేజ్‌తో వరంగల్ జిల్లా హన్మకొండలో పీటలపై పెళ్లి ఆగిపోయింది. విజయవాడకు చెందిన శ్రీనివాస్ మట్టెవాడకు చెందిన యువతిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఈ పెళ్లి వేడుక అట్టహాసంగా జరుగుతోంది. ఇంకొద్ది సేపట్లో తాళికట్టాల్సివుంది. 
 
ఇంతలో వధువు ఫోన్‌కు వరుడి లవర్ మేసెజ్ పంపింది. ప్రేమ పేరిట తనను మోసం చేశాడని యువతి మేసేజ్‌లో పేర్కొంది. ఆ మేసెజ్‌ను చదివిన వధువు పెళ్లికి నిరాకరించింది. సుబేరీది పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో వరుడితో పాటు బంధువులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెళ్లికి కాసేపుండగా వధువు బంధువులు వరుడిని నిలదీశారు. ఆపై దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. 
 
ఒకరితో ప్రేమాయణం మరొకరితో పెళ్లికి సిద్ధమైన శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా కట్నంగా తామిచ్చిన 15లక్షలను శ్రీనివాస్ నుంచి తిరిగి ఇప్పించాలని వధువు తరపు వారు పోలీసులను కోరారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments