Webdunia - Bharat's app for daily news and videos

Install App

లంచం తీసుకున్న భార్యను పట్టించిన భర్త.. వీడియోలు తీశాడు.. ఎక్కడ చూసినా డబ్బే! (Video)

సెల్వి
బుధవారం, 9 అక్టోబరు 2024 (12:44 IST)
Manikonda Municipal DEE Divya Jyoti
ప్రభుత్వ అధికారులు లంచం పుచ్చుకున్న వ్యవహారాలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. లంచాలు పుచ్చుకుని భారీ స్థాయిలో ఆస్తులు చేర్చుకునే అధికారులను అరెస్ట్ చేసే దాఖలాలు కూడా ఎన్నో బయటపడ్డాయి. ఇలాంటి కేసుల్లో బయట ఇచ్చే సమాచారం మేరకు అధికారులను అరెస్ట్ చేస్తుంటారు. కానీ ఇక్కడ సీన్ రివర్సైంది. వివరాల్లోకి వెళితే.. మనికొండ మున్సిపల్ డీఈఈగా పని చేస్తున్న దివ్యజ్యోతిని భర్త శ్రీపాద్ మీడియాకు పట్టించారు. 
 
ప్రతి రోజు తన భార్య దివ్యజ్యోతి అక్రమంగా లక్షలలో లంచం తీసుకొచ్చి ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెడుతుందని, తప్పంటే తనను తిట్టేదని వీడియోలు తీసి మీడియాకు పంపారు. భార్య దివ్యజ్యోతి వేదన భరించలేక విడాకులు ఇచ్చేశాడు. తాజాగా భార్య లంచం తీసుకున్న సందర్భంగా తీసిన వీడియోలను పోలీసులకు పంపించి.. భార్యను పట్టించాడు..శ్రీపాద్. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments