Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామిడిచెట్టు చుట్టూ మూషికం ప్రదక్షిణాలు

Webdunia
మంగళవారం, 29 జులై 2014 (13:22 IST)
కరీంనగర్ జిల్లాలో మామిడి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న మూషికం తన పరుగులు ఆపడం లేదు. వరుసగా నాలుగో  రోజు సైతం తన ప్రదక్షిణలను ఎలుక కొనసాగించింది. దీంతో పెద్ద సంఖ్యలో భక్తజనం ఈ వింతను చూసేందుకు దూర ప్రాంతాల నుండి తరలివస్తున్నారు.
 
కోనారావుపేట మండలం బావుసాయిపేట లోని ఎల్లమ్మ ఆలయంలోని మామిడి మొక్క కుదురు చుట్టూ గత నాలుగు రోజులుగా ఓ ఎలుక ప్రదక్షిణలు వేస్తోంది. చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోతే కాసేపు విశ్రాంతిని తీసుకుని మళ్లీ తన ప్రదక్షిణలు కొనసాగిస్తోంది. 
 
ఈ వింత ఆ నోటో ఈ నోటా చుట్టుపక్కల ప్రాంతాలకు పాకడంతో రోజురోజుకు ఈ భక్త మూషిక దర్శనానికి జనాలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇక శ్రావణ మాసం ప్రారంభమవ్వడంతో ఈ భక్తుల సంఖ్య ఇంకా పెరిగింది.

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

Show comments