Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి భార్యను చంపేసిన భర్త.. గొడవలే కారణమా..? హత్య చేసి.. మృతదేహాన్ని తగులబెట్టేశాడా?

పెళ్లైన 20 ఏళ్లకు మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు ఓ భర్త. తన మొదటి భార్యతో గొడవ పడుతూ ఆమెను దారుణంగా హత్య చేసి బొంతపాడు శివారులో మృతదేహాన్ని తగులబెట్టాడు. వివరాల్లోకి వెళితే.. బద్రి రాఘవయ్య(45), కల్యాణ

Webdunia
బుధవారం, 7 జూన్ 2017 (09:34 IST)
పెళ్లైన 20 ఏళ్లకు మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు ఓ భర్త. తన మొదటి భార్యతో గొడవ పడుతూ ఆమెను దారుణంగా హత్య చేసి బొంతపాడు శివారులో మృతదేహాన్ని తగులబెట్టాడు. వివరాల్లోకి వెళితే.. బద్రి రాఘవయ్య(45), కల్యాణి (43) దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. 
 
కల్యాణి ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తోంది. అయితే కొన్నేళ్ల క్రితం రాఘవయ్య మరో మహిళను పెళ్లి చేసుకోవడంతో ఈ విషయం తెలుసుకున్న కల్యాణి ఆయన్ని నిలదీసింది. ఆమె విష‌య‌మై కొన్ని నెల‌లుగా వారిద్ద‌రు గొడ‌వ ప‌డుతున్నారు. కాగా, రెండో భార్య కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. కొన్ని రోజుల క్రితం రాఘవయ్య కూడా అనారోగ్యానికి గురయ్యాడు.
 
కల్యాణి హైదరాబాద్‌లోని ఆర్టీసీ ఆస్పత్రికి తీసుకొచ్చి చికిత్స చేయించింది. అయితే ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవ చెలరేగింది. అనంత‌రం క‌ల్యాణి క‌నిపించ‌కుండా పోయింది. దీంతో తన తల్లి కనిపించడం లేదని ఆమె కుమారుడు శ్రీనివాస్‌(16)  పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంతకు ఇష్టమైన పనిని చేస్తున్న నాగచైతన్య, ఏంటది?

'పుష్ప-2' చిత్రం రిలీజ్ వాయిదానా?

'పుష్ప-2' ఎన్ని దేశాల్లో విడుదలవుతుందో తెలుసా?

విడాకుల తర్వాత నేను చనిపోయినట్లు భావించాను.. సమంత

థ్రిల్ కలిగించే UI ది మూవీ వార్నర్ రిలీజ్ : ఉపేంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖర్జూరాలు పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు

మట్టి పాత్రలులో చేసిన వంటకాలు తింటే ఫలితాలు

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

తర్వాతి కథనం
Show comments