Webdunia - Bharat's app for daily news and videos

Install App

ర్యాగింగ్ భూతం: విజయవాడలో లయోలా విద్యార్థి ఆత్మహత్య!

Webdunia
శుక్రవారం, 27 మే 2016 (12:22 IST)
ర్యాగింగ్ భూతం కారణంగా అనేక మంది విద్యార్థులు ప్రాణాలో కోల్పోగా, తాజాగా విజయవాడలోని లయోలా కాలేజీలో ర్యాంగింగ్‌కు మరో విద్యార్థి బలైయ్యాడు. యూనివర్శిటీల్లో, కళాశాలల్లో ర్యాంగింగ్‌కు చెక్ పెడతామని ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ.. వైజాగ్‌లో మళ్లీ ర్యాంగింగ్‌‌కు విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటన వెలుగులోకి వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే.. ఇంటర్ చదువుతున్న కమల్ జైన్ అనే విద్యార్థిని సీనియర్లు ర్యాగింగ్ పేరిట వేధించడంతో, మనస్తాపంతో గత రాత్రి హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది. సీనియర్లు నిత్యమూ కమల్‌ను ఏడిపించేవారని.. సెల్ ఫోన్ లాక్కోవడం వంటి వేధింపులతోనే అతడు మరణించినట్లు కమల్ జైన్ స్నేహితులు తెలిపారు. ఇంత జరిగినా తమ కాలేజీలో ర్యాంగింగ్ జరగట్లేదని లయోలా యాజమాన్యం చెప్తుండటం గమనార్హం. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments